హోమ్ » వీడియోలు » జాతీయం

Video : వరద ఉధృతి పెరగి నదిలో చిక్కుకుపోయిన ట్రాక్టర్..

జాతీయం10:58 AM July 12, 2019

జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో ఉన్న ఉస్రి నదిలో ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో ఓ ట్రాక్టర్ అందులో చిక్కుకుపోయింది. నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన ట్రాక్టర్ డ్రైవర్‌ను ప్రొక్లెయినర్ సహాయంతో స్థానికులు రక్షించారు. అనంతరం ట్రాక్టర్‌ను కూడా నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading