హోమ్ » వీడియోలు » జాతీయం

Video : దసరా ఉత్సవాల్లో సర్జికల్ స్ట్రైక్... కాన్సెప్ట్ అదిరిందిగా...

జాతీయం09:09 AM October 06, 2019

మధ్యప్రదేశ్... భూపాల్‌లో ఎవరూ చేయని విధంగా దసరా ఉత్సవాలు జరుపుతున్నారు. సర్జికల్ స్ట్రైక్ థీమ్‌తోపాటూ... పుల్వామా దాడులు... వాటికి ప్రతిగా... భారత ఆర్మీ బాలకోట్‌లో వైమానిక దాడుల్ని గుర్తుచేస్తూ... ఉగ్రవాదుల్ని అంతమొందిస్తూ... చెడుపై మంచి విజయం సాధించినట్లుగా చూపిస్తుండటం అందర్నీ ఆకట్టుకుంటోంది.

Krishna Kumar N