HOME » VIDEOS » National

చిన్న పిల్లాడికి చుక్కలు చూపించిన కుక్క.. మీద పడి కసితీరా..

 ఓ వీధీ కుక్క చిన్న పిల్లాడికి చుక్కలు చూపించింది. మీద పడి..పగ పట్టినట్లు కసితీరా కరిచింది. ఢిల్లీలోని ఓ వీధిలో ఇంటి బయట ఆటలాడుతున్న ఓ బాలుడిని ఉన్నట్టు ఉండి..అటు వైపు వెళ్తున్న ఓ వీధి కుక్క దాడి చేసింది. దీంతో ఆ కుక్క దాడికి కింద పడిపోయి..కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు..ఒక్క సారిగా చేరి..ఆ కుక్కను తరిమేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories