హోమ్ » వీడియోలు » జాతీయం

Video: దేవుడి పూజలను కనులారా వీక్షించిన నాగుపాము..

జాతీయం18:39 PM July 30, 2019

వేద మంత్రాల నడుమ దేవదేవుళ్లకు పూజలు జరుగుతున్నాయి.. గుడి మొత్తం గంట శబ్దాలతో మార్మోగిపోతోంది.. భక్తులంతా దర్శనం చేసుకుంటున్నారు.. అప్పుడే ఓ నాగు పాము పిల్ల గుడిలోకి వచ్చి దేవదేవుళ్లకు జరుగుతున్న పూజా కార్యక్రమాలన్నింటినీ శ్రద్ధతో వీక్షించి, పూజ పూర్తవ్వగానే వెళ్లిపోయింది. ఈ అద్భుత ఘట్టం తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలో ఉన్న సురంకుట్టి గ్రామంలోని కాల భైరవ ఆలయంలో చోటుచేసుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading