హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి షెడ్ కూలి ఆరుగురికి గాయాలు..

జాతీయం12:06 PM February 13, 2020

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఈరోజు ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుంచి కిందకుదిగే ర్యాంప్‌కు సంబంధించిన షెడ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

webtech_news18