హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మహిళా లాయర్, స్థానికుల ఘర్షణ.. వైరల్ వీడియో

జాతీయం14:33 PM January 22, 2020

మధ్యప్రదశ్‌లోని సత్నాలో మహిళా లాయర్, స్థానిక మహిళతో పాటు మరో వ్యక్తి మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం వీరు కొట్టుకున్నారు. పాత గొడవల కారణంగానే ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18