హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చూస్తుండగానే కూలిపోయిన స్కూలు... పిల్లలు సేఫ్

జాతీయం09:31 AM September 17, 2019

బీహార్‌లో భారీగా వరదలు వస్తున్నాయి. గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కతిహార్‌లో పాతదైపోయిన ఓ స్కూల్ ఒక్కసారిగా నీటిలో కూలిపోయింది. ఐతే... ఆల్రెడీ అది కూలేలా ఉందని గ్రహించిన విద్యార్థులు ముందే బయటకు వచ్చేశారు. ఇప్పుడు వాళ్లను వేరే స్కూల్‌కి పంపించారు.

Krishna Kumar N