హోమ్ » వీడియోలు » జాతీయం

Video : రిలాక్స్... అన్నీ మర్చిపోండి... ఈ వీడియో చూడండి...

జాతీయం14:59 PM October 18, 2019

Viral Video : మన దేశం ఎన్నో సంస్కృతులు, భిన్న ఆచారాలు, వ్యవహారాల కలబోత. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సంస్కృతి ఉంటుంది. ఎన్నో రకాల జాతుల ప్రజలు... తమదైన జీవన శైలిలో జీవిస్తూ ఉంటారు. అలాంటి సంస్కృతులను మనం తెలుసుకోవాలి. అంతరించిపోతున్న ఆ జీవన శైలులను మనం బతికించుకోవాలి. అలాంటి వాటిలో ఒకటి... రేణుకాయెల్లమ్మ తల్లిని ప్రసన్నం చేసుకోవటానికి ఆదివాసుల పాడే పాట. కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని బళ్ళారి ప్రాంతంలో వాయిద్య కళాకారులు ఈ పాటను ఆలపిస్తారు. సహజ వాయిద్యాలతో వాళ్లు అలా పాట పాడుతూ ఉంటే... ఓ రకమైన రిథమిక్ సౌండ్ వస్తూ ఉంటుంది. పాటకు తగ్గట్టుగా... ఆ సౌండ్‌లో ఎత్తుపల్లాలుంటాయి. మొత్తంగా ఆ పాట వింటుంటూ... మనకు తెలియకుండానే అందులో మజాను మనం ఎంజాయ్ చేస్తాం.

webtech_news18