దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీలు సాగుతున్నాయి. అలాగే అనుకూలంగా కూడా కొన్ని చోట్ల ర్యాలీలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని నాగపూర్లో లోక్ అధికార్ మంచ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర సంస్థలు కలిసి... పొడవాటి జాతీయ జెండాతో ర్యాలీ చేశాయి.