HOME » VIDEOS » National » A PYTHON ENTERED INTO THE POULTRY FARM IN UTTARAKHAND SR

కోళ్ల ఫారంలోకి దూరిన కొండ చిలువ... వలేసి పట్టుకున్న అధికారులు

ఓ కొండ చిలువ కోళ్ల ఫారంలోకి దూరి.. కోడి గుడ్లను, కోళ్లను లాగించేస్తోంది. దీంతో హడలిపోయిన ఫారం యజమానులు అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు కొండ చిలువను పట్టే పనిముట్లతో వచ్చి.. దాదాపు రెండు మీటర్ల పొడవున్న ఆ కొండచిలువను తమ సంచిలో వేసుకొని పోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని ఖోట్‌ద్వారలో జరిగింది.

webtech_news18

Top Stories