భాద్యతాయుతంగా ఉండాల్సిన ఓ పోలీస్ పబ్లిక్‌గా మూత్ర విసర్జన చేసి..అందరిని హడలెత్తించాడు. పంజాబ్‌కు చెందిన ఓ పోలీస్ అందరూ చూస్తుండగానే..మూత్ర విసర్జన చేసాడు. ఓ పక్క కొందరూ అతను చేస్తోన్న ఈ పనిని ఫోన్లలో రికార్డ్ చేస్తున్న ఏమాత్రం జంకని..ఆ పోలీస్ భయం లేకుండా పని కానిచ్చి వెళ్లి పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.