హోమ్ » వీడియోలు » జాతీయం

Video: తండ్రిని ఎత్తుకొని...ఒక కిలోమీటరు దూరం నడిచాడు...

జాతీయం11:21 AM April 16, 2020

కేరళ లోని ఓ కొడుకు తన 65 ఏళ్ల పైబడిన తండ్రిని అనారోగ్యం కారణం చేత ఆసుపత్రి నుండి తిరిగి కేరళ లోని పునలూరులో వున్న ఇంటికి తీసుకెళ్లేందుకు తీసుకువచ్చిన ఆటోరిక్షాను కొరోనావైరస్ లొక్డౌన్ కారణంగా పోలీసులు ఆపివేశారు. ఏ వాహనం రాకపోవడం వలన తన తండ్రిని ఎత్తుకొన ఒక కిలోమీటరు దూరం తన పునలూరికి తీసుకొనివెళ్ళాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading