హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కారులోంచీ జారిపడిన చిన్నారి... సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

జాతీయం13:24 PM September 09, 2019

కేరళలోని... ఇడుక్కి జిల్లాలో ఉన్న మన్నార్‌ పర్యాటక ప్రదేశానికి ఇప్పుడు టూరిస్టులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇలాగే వచ్చిన ఓ కారు లోంచీ... రాత్రివేళ ఓ చిన్నారి రోడ్డు పక్కకు జారిపడింది. ఏడాది వయసున్న ఆ చిన్నారి... పాకుతూ రోడ్డుపైకి వచ్చింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చిన్నారిని గమనించిన స్థానికులు... రక్షించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading