HOME » VIDEOS » National

Video: విద్యార్థి స్కూల్ బ్యాగులో పేలిన బాంబు..

సైన్స్ విద్యార్థి స్కూల్ బ్యాగులో బాంబు పేలింది. ఉత్తర ప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో ఓ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. అయితే బాంబు పేలడంతో ఒక్క సారిగా జనం ఉలిక్కిపడ్డారు... ఈ ఘటనలో ఎవరికి ఎటువంటీ ప్రమాదం జరగలేదు. అయితే ప్రమాదానికి కారణం ఇంతవరకు తెలిసిరాలేదు.

webtech_news18

Top Stories