HOME » VIDEOS » National

వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చాకచక్యంగా.. ఎలా కాపాడారో చూడండి..

ఇండియా న్యూస్17:14 PM August 04, 2019

ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు అతలా కుతలం  చేస్తున్నాయి.  పలుచోట్ల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అందులో భాగంగా గుజరాత్‌లో కూడా వర్షాలు వీపరీతంగా కురుస్తుండడంతో వరదలో ఓ వ్యక్తి  కొట్టుకుపోతుండడం చూసిన జనాలు చాకచక్యంగా ఆ వ్యక్తిని కాపాడి.. అతడి ప్రాణాల్ని రక్షించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories