HOME » VIDEOS » National

తాళం వేసిన స్కూటీ నుండి బ్యాగును దొంగిలించిన కేటుగాడు..

ఓ కేటుగాడు..తాళం వేసిన స్కూటీ నుండి అవలీలగా ఓ బ్యాగును దొంగిలించాడు. ఈ ఘటన హర్యానాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..ఓ దొంగ చాలా తేలికగా ..తాళం వేసి..పార్కింగ్‌లో నిలిపిన ఓ స్కూటీ నుండి బ్యాగును దొంగిలించాడు. అయితే ఈ వ్యవహారం అంతా పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories