హోమ్ » వీడియోలు » జాతీయం

పురాతన తమిళ అక్షరాలతో ఆకర్షణీయంగా గడియారాల తయారి...

జాతీయం18:27 PM July 13, 2019

కోయంబత్తూరులో ఓ వ్యక్తి.. దాదాపు 3000 సంవత్సరాల పూర్వపు తమిళ అక్షరాలను గడియారాలలో పేర్చుతూ.. చక్కగా గోడ గడియారాలను రూపొందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం గడియారాలకు తమిళనాడుతో విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. ఆ పురాతన తమిళ అక్షరాలతో డిజైన్ చేయడం వల్ల.. ఆ గడియారాలు కూడా ఆకర్షణీయంగా కనపడుతున్నాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading