హోమ్ » వీడియోలు » జాతీయం

రైలు కింద పడి...చాకచక్యంతో ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికుడు..వైరల్ వీడియో

జాతీయం15:16 PM June 27, 2019

మహారాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ప్రమాదశావత్తు పట్టాల మీద పడ్డాడు. అదే సమయంలో రైలు దూసుకోస్తుంది. దీంతో సమయస్పూర్తి ప్రదర్శించిన ఆ ప్రయాణికుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. రైలు వస్తున్న సమయంలో...రైలు పట్టాలకు ప్లాట్ ఫామ్ మధ్య సందులో దూరి..సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18