హోమ్ » వీడియోలు » జాతీయం

అడిగిన మద్యం ఇవ్వనందుకు... షాప్ ఓనర్‌పై కత్తితో దాడి.. వైరల్‌గా మారిన వీడియో

జాతీయం19:30 PM July 18, 2019

పూణేలో ఓ మద్యం దుకాణంలో షాప్ ఓనర్‌పై దౌర్జన్యం చేశారు.. మందు బాబులు. అడిగిన మద్యం ఇవ్వవా.. అంటూ కత్తితో దాడి చేసి.. ఇష్టం వచ్చినట్లు మందు సీసాలతో తలపై బాదారు. ఈ వ్యవహారం అంతా పక్కనే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18