HOME » VIDEOS » National

Video: ఆవును బతికుండగానే పీక్కుతిన్న సింహం

ఇండియా న్యూస్13:28 PM November 16, 2018

మామూలుగా సింహాలు, పులులు తమ ఆహారాన్ని మొదట చంపి, తర్వాత తాపీగా తింటాయి. కానీ గుజరాత్‌లోని అమ్రేలిలో ఓ సింహం, బతికున్న ఆవునే, ఆవురు ఆవురు మంటూ ఆరగించింది. బహుశా సింహం చాలా ఆకలీతో ఉండీ వుండవచ్చు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆవులకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నది. ఇలా ఓ సింహం బతికున్న ఆవును తినడం, వారీకే కోపం కలిగించేదే.

webtech_news18

Top Stories