చతీస్గడ్ రాష్ట్రంలోని గరీయాబాద్లో ఓ చిరుత ఊళ్లోకి వచ్చి హల్ చల్ చేస్తోంది. ఊళ్లోకి వచ్చిన చిరుత ఓ చెట్టేక్కి గ్రామంలో ఉన్న ప్రజలకు భయాందోళలను కలిగించింది. మరోవైపు చెట్టేక్కిన చిరుతను చూడాటానికి చుట్టు పక్కల ఊళ్ల జనాలు తండోప తండాలు వస్తున్నారు. దీంతో జన సందోహానికి బిత్తరపోతోంది చిరుత.