హోమ్ » వీడియోలు » జాతీయం

Video : బావిలో చిరుతపులి, కుక్కపిల్ల... చూసేందుకు గుమికూడిన జనం

జాతీయం11:53 AM February 23, 2020

మహారాష్ట్ర... నందర్‌బార్ జిల్లా... టెంభే గ్రామంలో... ఓ చిరుతపులి... కుక్కపిల్లను వేటాడుతూ... దానితోపాటే ఎండిన బావిలో పడింది. అక్కడి నుంచీ బయటపడటం తెలియక రెండూ అక్కడే ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అటవీ అధికారులకు కాల్ చేశారు. వాళ్లు బోను తెచ్చి... ఆ చిరుతనూ, కుక్క పిల్లను జాగ్రత్తగా కాపాడారు. ఈ ఆపరేషన్ పూర్తవడానికి 4 గంటలు పట్టింది.

webtech_news18