నిల్చున్న ట్రాక్టర్‌పై పెద్ద బండ రాయి జారిపడింది. దీంతో ట్రక్కు చితికిపోయింది. ఈ ఘటన సిక్కింలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... రాష్ట్రంలోని రేషికోలా, నయాబజార్ దగ్గర ఓ రోడ్డుపై ట్రాక్టర్‌ను నిలిపారు. అయితే ఉన్నట్టు ఉండి.. ఓ పెద్ద బండరాయి నిల్చున్న ట్రక్కుపై ఒక్కసారిగా జారిపడింది. దీంతో ట్రక్కు చితికిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.