హోమ్ » వీడియోలు » జాతీయం

Video: తమిళనాడులో హైవేపై ఏనుగుల గుంపు

జాతీయం15:50 PM December 04, 2019

అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఈ మధ్య ఎక్కడ చూసినా రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో కోయంబత్తూరులో నేషనల్ హైవేపై ఏనుగులు గుంపు హల్ చల్ చేసింది. రోడ్డు మధ్యలో ఉన్న గ్రిల్స్ ను సైతం విరగ్గొట్టి ఓ ఏనుగుల గుంపు రోడ్డు దాటుకుంటూ వెళ్లింది. దీంతో అక్కడ ఉన్న వాహనాదరులంతా భయబ్రాంతులకు గురయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading