కాశ్మీరీ గుజ్జార్ తెగకు చెందిన షబ్బీర్ కోహ్లీ దేశ వ్యాప్తంగా జరిగే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్లో 72 వ (ST Category ) ర్యాంక్ సాధించాడు. ఆదివాసీ తెగకు చెందిన షబ్బీర్
ఈ ఘనత సాధించడం..మామూలు విషయమే కాదు. దీంతో తన కుటుంబంతో పాటు, తన సామాజిక వర్గం చుట్టూ పక్కలవారి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మా అమ్మ నాన్నల కష్టంతో ఇంత దూరం వచ్చానని..నేను డాక్టర్ అయ్యి..నా తెగలకు, బలహీన వర్గాలకు సేవ చేస్తానని చెప్పుతున్నాడు షబ్బీర్..