HOME » VIDEOS » National

Video : రోడ్డుపై సింహాల గుంపు... షాకైన ప్రయాణికులు...

ఇండియా న్యూస్07:50 AM August 31, 2019

గుజరాత్ ప్రభుత్వం వన్యప్రాణుల పెంపకంలో ఎక్కువ శ్రద్ధ పెడుతుండటంతో అక్కడ పులులు, సింహాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ సింహాల గుంపు... రాత్రివేళ రోడ్డు దాటింది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ కారు డ్రైవర్ షాక్ అయ్యాడు. అన్ని డోర్లూ మూసుకొని... సింహాలు వెళ్లిపోయేవరకూ కారు ఆపి... ఆ తర్వాతే ముందుకు వెళ్లాడు.

Krishna Kumar N

Top Stories