హోటల్‌లో కూర్చున్న యువకుడిపై ఓ గ్యాంగ్ దాడి చేసింది. ఐదారు మంది యువకులు వచ్చి కుర్చీలు, టీ ప్కాస్క్‌లతో చితకబాదారు. అడ్డుకునేందుకు వచ్చిన హోటల్ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.