HOME » VIDEOS » National » A DRAGON SNAKE SWALLOWED A DEER IN LUCKNOW OF RAMNAGAR IN NAINITAL DISTRICT

Video: జింకను మింగిన కొండచిలువ, ఎక్కడో తెలుసా?

ఇండియా న్యూస్15:18 PM August 23, 2018

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ కొండచిలువ, జింకను మింగింది. లక్నో సమీపంలోని నైనీత్యాల్ జిల్లా రామ్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కార్బెట్ అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ కొండచిలువ శరీరం లావుగా ఉబ్బి ఉండడం చూసిన గ్రామస్తులు, ఏం మింగిందో అనుమానం వచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి కొండచిలువ కడుపులోంచి జింకను బయటికి తీశారు. ఒక్కసారిగా గ్రామంలో భారీ కొండచిలువ ప్రత్యేక్షం కావడంతో రామ్‌నగర్ గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

Chinthakindhi.Ramu

Top Stories