హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం... ఏడుగురు మృతి

జాతీయం09:59 AM April 21, 2019

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా దగ్గర్లో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల బస్సు ఓ ట్రక్కుపైకి దూసుకెళ్లడంతో ఏడుగురు చనిపోయారు. మరో 34 మంది గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ నుంచి యూపీలోని బెనారస్ వెళ్తుండగా ఈ ప్రైవేటు బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. ఆ మధ్య ఇదే హైవేపై ట్రక్కును కారు ఢీకొట్టడంతో 8 మంది చనిపోయారు.

Krishna Kumar N