హోమ్ » వీడియోలు » జాతీయం

దైవ దర్శనానికి వచ్చిన దళితున్ని నగ్నంగా ఊరేగింపు.. సంచలనం రేపుతోన్న ఘటన

జాతీయం11:59 AM June 12, 2019

దైవ దర్శనానికి వచ్చిన ఓ దళితున్ని అక్కడి గుడి పూజారి..కొంత మంది ఊరి నాయకులు బలవంతంగా అతని దుస్తులు తీసేసి..ఊరేగించారు. వివరాల్లోకి వెళ్తే..కర్నాటకలోని చమారాజ్ నగర్ జిల్లా గుండ్లుపేటే పట్టణంలో శనేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాడానికి ప్రతాప్ అనే దళితుడు వెళ్లాడు. అయితే  అతని రాకను గమనించిన అక్కడి పూజారి, గ్రామస్తులు..అతడు దేవుని విగ్రహాలను ద్వంసం చేయడానికి వచ్చాడని భావించి అతని బట్టలూడదీసారు. అంతేకాదు ఆ ఆలయం లోపల అతన్ని బట్టలు లేకుండా చేసి..ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు..ఈ ఘటనకు కారణమైన పూజారిని, గ్రామస్తులపై కేసు నమోదుచేసి..అరెస్ట్ చేశారు.

webtech_news18