HOME » VIDEOS » National

Video : గోల్ఫ్ కోర్సులో... పాముల కోలాహలం

ఒక్క పామును చూస్తేనే... అది ఎటువైపు వస్తుందో అని ప్రజలు కంగారు పడతారు. అలాంటిది... ముంబైలోని ఆ గోల్ఫ్ స్టేడియంలో రెండు పాములు డాన్స్ చేస్తూ కనిపించాయి. 36 సెకండ్లపాటూ అవి డాన్స్ చేశాయి. ఇప్పుడీ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు వసుధ వర్మ. అది కాస్తా వైరల్ అయ్యింది. 10 వేల మందికి పైగా దీన్ని చూశారు. లైక్సూ, కామెంట్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ వీడియో చూసిన IFS ఆఫీసర్ సుశాంత్ నందా... అవి రాట్ స్నేక్స్ అని తెలిపారు.

webtech_news18

Top Stories