HOME » VIDEOS » National » A CAR WASHED AWAY IN FLOOD WATER IN CHHATTISGARH BA

Video: వరదల్లో కొట్టుకుపోయిన కారు..

ఛత్తీస్‌గఢ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. అంబికాపూర్‌లో వరద ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. ఆ కారులో ఓనర్‌తో పాటు, కొడుకు కూడా కొట్టుకుపోతుంటే.. వారిని స్థానికులు కాపాడారు.

webtech_news18

Top Stories