చత్తీస్గఢ్లో కుండపోతగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొర్లిపోతున్నాయి. మనేంద్రగఢ్లో ఓ కారు క్షణాల్లోనూ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులను స్థానికులు ప్రాణాలతో కాపాడారు. అనంతరం అందరూ చూస్తుండగా కారు ప్రవాహంలో కొట్టుకుపోయింది.