HOME » VIDEOS » National

లారీని ఢీకొన్న కారు.. తొమ్మిది మంది విద్యార్థులు దుర్మరణం..

మహారాష్ట్రలోని పూనే నగర శివారులో వేగంగా వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులు దుర్మరణం పాలైయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని పోలీసులు చెబుతున్నారు.

webtech_news18

Top Stories