IIT బాంబేలో ఓ ఎద్దు వీరంగం సృష్టించింది. చెట్టుకింద నిల్చున్న ఓ స్టూడెంట్పైకి.. కొట్లాడుతున్న ఉన్న రెండు ఎడ్లలో ఒకటి ఒక్క సారిగా మీదికి రావడంతో విద్యార్థికి తీవ్ర గాయాలైయాయి.