హోమ్ » వీడియోలు » జాతీయం

Video: వరదలో వరుడు వధువు... ప్లాస్టిక్ డ్రమ్ములే పల్లకి

జాతీయం12:55 PM July 14, 2019

బీహార్‌ను కూడా వానలు ముంచెత్తుతున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫర్‌బిసగంజ్ ఏరియాలో పెళ్లైన నవదంపతుల్ని... వాగు తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. ప్లాస్టిక్ డ్రమ్ములకు కర్రలు కట్టి... నవదంపతుల్ని సాగనంపారు.

webtech_news18