ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా రావడంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగా బీజేపీ మద్దతుదారుడు అమిత్ వ్యాస్ ఫలితాలు వెలువడే మే 23న పంచేందుకు స్వీట్లు తయారు చేస్తున్నాడు. ముంబైకు చెందిన బీజేపీ అమిత్ వ్యాస్ నార్త్ ముంబై పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపాల్ శెట్టి గెలుస్తున్నాడన్న నేపథ్యంలో స్వీట్లు తయారీ చేస్తున్నారు. ఆయన గెలుపు ప్రకటించగానే... స్వీట్లు పంచుతామని పేర్కోన్నాడు.