హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ యువకుడు హైవేపై స్టంట్స్ చేస్తూ.. తోటి ప్రయాణికులకు చుక్కులు చూపిస్తున్నాడు. బైక్‌పై వేగంగా వెళ్తూ.. పక్కన పోయే వారికి అసౌకర్యాన్ని కలిగిస్తూ ప్రయాణిస్తున్నాడు. దీంతో అటూగా వెళ్తున్న మరో ప్రయాణికుడు ఆ వీడియో తీసి సంబందిత అధికారులకు సమాచారం అందించడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు.