హోమ్ » వీడియోలు » జాతీయం

ఆటోను డీకొట్టిన బస్సు.. చిత్తైన ఆటో ...సీసీటీవీలో రికార్డైన ఘటన

జాతీయం19:21 PM May 15, 2019

వేగంగా వెళ్తున్న ఓ ట్రాలీ ఆటోను అటుగా వస్తున్న బస్సు డీ కొట్టింది. దీంతో ఆటో చిత్తైంది. బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అదుపు తప్పిన బస్సు..రోడ్డు దాటి పక్కకు వెళ్లిపోయింది. అయితే ఈ ప్రమాద ఘటనకు సంబందించిన మొత్తం వీడియో.. ఆ పరిసరాల్లో ఎర్పాటు చేసిన ఓ సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

webtech_news18