హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కాలువలో పడిన చిన్నారి... కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

జాతీయం10:46 AM July 11, 2019

ముంబైలోని అంబేద్కర్ నగర్ ఏరియాలో... మూడేళ్ల పిల్లాడు... రాత్రి 10న్నర సమయంలో... మురికి కాలువలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో... కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఆ చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Krishna Kumar N