హోమ్ » వీడియోలు » జాతీయం

వరద దాటికి కళ్ల ముందే కూలిపోయిన మూండతస్తుల భవనం..

జాతీయం18:20 PM July 17, 2019

ఉత్తర భారతం భారీ వర్షాలతో అతలా కుతలం అవుతోంది. బిహార్‌లోని సితామరి సిటీలో భారి వర్షాలు అదేపనిగా కురవడంతో వరద తాకిడికి.. ఓ మూడంతస్థుల కాంక్రీటు భవనం కళ్ల ముందు కూలిపోయింది. ఈ ఘటనను పక్కనే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18