హోమ్ » వీడియోలు » జాతీయం

Video : 91 ఏళ్ల వయసున్నా వ్యవసాయం చేస్తున్న రైతు

జాతీయం13:11 PM October 24, 2019

కర్ణాటక... కాల్‌బురగిలోని బసవన్నప్ప పాటిల్ అనే రైతంటే స్థానికులకు ఎంతో అభిమానం. ఎందుకంటే ఆయన 91 ఏళ్ల వయసులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన వ్యవసాయం తానే చేసుకుంటున్నాడు. అంత ఏజ్‌లోనూ ఎంతో ఫిట్‌నెస్‌తో ఆయన ఉన్నాడు. స్థానికులు చాలా మంది ఆయన్ని చూసి ప్రేరణ పొందుతున్నారు.

webtech_news18