HOME » VIDEOS » National

పాకిస్థాన్‌కు బయలుదేరిన 839 సిక్కులు...

పంజాబ్‌లోని పవిత్ర సిక్కు దేవాలయం అమృత్ సర్ నుండి..839 భక్తులు..పాకిస్థాన్‌కు పయనమైయారు. సిక్కులు పవిత్రంగా చూసే.. పాకిస్థాన్‌లోని..మరో గురుద్వారా పంజా సాహిబ్‌‌ను దర్శించుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు. కేవలం గురుద్వారా దర్శన నిమిత్తమే కాకుండా.. అక్కడే జరిగే బైసాఖి పండుగను చూడాటానికి..సిక్కు భక్తులు భారత్ నుండి బయలుదేరిన ప్రత్యేక రైలులో పయనమైయారు..

webtech_news18

Top Stories