హోమ్ » వీడియోలు » జాతీయం

Video : సూరత్‌లో 8 మంది దీక్ష... చిన్న వయసులోనే...

జాతీయం12:04 PM February 13, 2020

గుజరాత్... సూరత్‌లో 8 మంది బాలురు, బాలికలు దీక్ష చేపట్టారు. వాళ్ల వయసు 12 నుంచీ 28 ఏళ్ల లోపే. అంత చిన్న వయసులోనే దీక్ష చేపట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. బ్రహ్మకుమారీస్ లాగా... ఈ దీక్ష లోనూ సన్యాసాన్ని పాటిస్తారు. భవబంధాల్ని వదిలేస్తారు.

webtech_news18