హోమ్ » వీడియోలు » జాతీయం

Video: పీవీ సింధుతో పెళ్లి చేయాలని 70 ఏళ్ల వృద్ధుడి పిటిషన్..

జాతీయం21:55 PM September 17, 2019

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన పీవీ సింధుతో వివాహం చేయాలని ఓ వృద్ధుడు(70) ఏకంగా జిల్లా కలెక్టర్‌‌కు విజ్ఞప్తి చేశాడు. లేకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు తాను వెనుకాడబోనని చెప్పాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

webtech_news18