HOME » VIDEOS » National

Video : బీహార్‌లో పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్‌ప్రెస్.. ఏడుగురు మృతి

ఇండియా న్యూస్10:33 AM February 03, 2019

Bihar Train Accident : బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. వైశాలి జిల్లాలో సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పాట్నాకు 30కి.మీ దూరంలో ఆదివారం ఉదయం 3.58గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదంలో మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ప్రస్తుతం అక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Krishna Kumar N

Top Stories