హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన బాలుడు క్షేమం

జాతీయం22:27 PM November 14, 2019

నాసిక్ (మహారాష్ట్ర)లో బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడిని ndrf సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. అతడిని బోరుబావి నుంచి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిన బాలుడు 300 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. ఆ చిన్నారిని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి రక్షించారు.

webtech_news18