ప్రజలందరూ సంతోశంగా పండుగను జరుపుకోవాలని సూచించారు మహేష్ భగవత్. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద చిన్నారులకు, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.