బుల్లితెర ప్రేక్షకులకు ఇవాళ బిగ్బాస్(Bigg Boss 4 Telugu) డే. నాగార్జున(Nagarjuna) వ్యాఖ్యతగా 105 రోజులుగా కొనసాగిన బిగ్బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే ఇవాళ జరగనుండగా.. విన్నర్ ఎవరో తేలనుంది.