మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్ఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తగా 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న మిజో నేషనల్ ఫ్రంట్... అధికారం చేజిక్కించుకుంది. దీంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.